మానసిక ఆరోగ్యం కోసం 5 చిట్కాలు! 5 Tips to Improve your Mental Health



మానసిక ఆరోగ్యం పెంపొందించుకోవడానికి సద్గురు అందిస్తున్న 5 చిట్కాలు చూడండి.

35 Comments

  1. || అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ ||
    🕉️🕉️🕉️🔱🔱🔱☘️🙏☘️🔱🔱🔱🕉️🕉️🕉️
    ఓం శ్రీ గురుభ్యోనమః 🌷🌷🌷🙏🌷🌷🌷
    Give hands to work and heart to God 🙏

    1) శారీరక ఆరోగ్యం కోసం పిల్లలకు వారికి నచ్చిన క్రీడలు , సంగీతం లాంటివి మన దినచర్యలో భాగంగా చేసుకోవాలి –

    2) ప్రకృతితో మమేకమై జీవించడం 🌴🌳🌲-

    3) మానసిక సామర్థ్యాన్ని , బుద్ధి కుశలతను పెంచే బూడిద గుమ్మడికాయ రసం మరియు స్వచ్ఛమైన తేనెను సేవించడం –

    4) ప్రేగులు శుభ్రంగా ఉంచుకోవడం – మల విసర్జన సాఫీగా ఉంటే ఎలాంటి అనారోగ్యాలు దరి చేరవు , ఇందుకు సులభంగా జీర్ణం అయ్యే సాత్విక ఆహారం , సహజ సిద్ధంగా లభించే పండ్లు, కూరగాయలు చక్కని ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి –

    5) మన శ్రేయస్సును మనమే నిర్ణయించుకోవడం – తగినంత శారీరక శ్రమ , మానసిక ఉల్లాసం కలిగి ఉండడం మరియు భావోద్వేగాలను నియంత్రిం చుకోవడం , మనసుకు శాంతి , ప్రశాంతత , స్థిరత్వం పొందడానికి దైవనామ స్మరణం ఇవన్నీ మన దినచర్యలో భాగంగా చేసుకుంటే పరిపూర్ణమైన జీవితం మన సొంతమవుతుంది.

    మీకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు సద్గురు.
    🌼🌼🌼🌼💙💚☘️🙏☘️💙💚🌼🌼🌼🌼

Leave a Reply

Your email address will not be published.


*